రామసముద్రం ముచ్చట్లు:
రామసముద్రం: మదనపల్లి నియోజకవర్గం రామసముద్రం మండల ఎంపీటీసీ పోస్టల్ బ్యాలెట్ వివరాలను ఐ అండ్ పీఆర్ అధికారులు శనివారం వెల్లడించారు. మొత్తం 142 పోస్టల్ బ్యాలెట్లు పోలవగా, వైఎస్ఆర్‌సీపీకి 64, టీడీపీకి 60, జనసేనకు 14, బీజేపీకి 1, స్వతంత్ర అభ్యర్థికి 1 ఓటు వచ్చాయి. మిగిలిన 2 ఓట్లలో 1 చెల్లనిదిగా, 1 నోటాకు పడింది. 4 ఓట్ల స్వల్ప మెజార్టీతో వైఎస్ఆర్‌సీపీ ఆధిక్యంలో ఉంది.
Tags: YSRCP holds a narrow lead in the Ramasamudram MPTC postal ballot count