గాలివీడు ముచ్చట్లు:
గాలివీడు: పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ఫలితం వెల్లడైంది. మొత్తం 142 పోస్టల్ బ్యాలెట్లలో 136 చెల్లుబాటు కాగా, 6 చెల్లనివిగా తేలాయి. టీడీపీ అభ్యర్థి సుగవాసి ప్రసాద్ బాబుకు 122 ఓట్లు, బీఎస్పీ అభ్యర్థి మనోహర్ బండక్రిందకు 3 ఓట్లు, స్వతంత్ర అభ్యర్థి జిల్లా మాల్ రెడ్డికి 8 ఓట్లు, నోటాకు 3 ఓట్లు వచ్చాయి. 114 ఓట్ల మెజార్టీతో టీడీపీ అభ్యర్థి స్పష్టమైన ఆధిక్యంలో ఉన్నారు.
Tags: Huge lead for TDP in Galiveedu postal ballots