మదనపల్లె ముచ్చట్లు:
మదనపల్లె ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్ కేంద్రం వద్దకు శనివారం నాయకులు, అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకున్నారు. మదనపల్లె – పుంగనూరు రోడ్డులోని ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాలలో కౌంటింగ్ జరుగుతోంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. వాహనాల పార్కింగ్ వేరువేరుగా ఏర్పాటు చేశారు.
Tags: Large crowds gather at the counting center