November 7, 2026
Explore
ప్రశాంత వాతావరణంలో ప్రారంభమైన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ

ప్రశాంత వాతావరణంలో ప్రారంభమైన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ

November 7, 2026 | Andhra Pradesh

అన్నమయ్య జిల్లా ముచ్చట్లు:

అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ ఆదేశాల మేరకు కౌంటింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రత.

రాయచోటి పాత ఎస్పీ కార్యాలయ కేంద్రం వద్ద అదనపు ఎస్పీ ఎం. వెంకటాద్రి నేతృత్వంలో పహారా. పీలేరు సంజయ్ గాంధీ డిగ్రీ కళాశాల కేంద్రం వద్ద రాయచోటి డీఎస్పీ ఎం.ఆర్. కృష్ణమోహన్ నేతృత్వంలో భద్రతా పర్యవేక్షణ.

మదనపల్లె ఆదిత్యా ఇంజనీరింగ్ కళాశాల కేంద్రం వద్ద డీఎస్పీ బి. ప్రసాద్ ఆధ్వర్యంలో బందోబస్తు. స్థానిక పోలీసులతో పాటు ఏఆర్, స్పెషల్ పార్టీ బలగాలతో కేంద్రాల వద్ద మూడంచెల రక్షణ వలయం.

Tags: Counting process for MPTC and ZPTC elections begins in a peaceful atmosphere