November 7, 2026
Explore
చిన్నమండెం జెడ్పీటీసీ కి 135 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు నమోదు

చిన్నమండెం జెడ్పీటీసీ కి 135 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు నమోదు

November 7, 2026 | Andhra Pradesh

చిన్నమండెం ముచ్చట్లు:

చిన్నమండెం జెడ్పీటీసీ కి సంబంధించి మొత్తం 135 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలవగా, వీటిలో 135 ఓట్లు చెల్లుబాటు అయ్యాయి. చెల్లుబాటైన ఓట్లలో టీడీపీకి 126,వై.ఆర్.సిపి 08, నోటా 01 లభించాయి.

పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయింది.

Tags: 135 postal ballot votes recorded for Chinnamandem ZPTC