November 7, 2026
Explore
గాలివీడు జెడ్పీటీసీ కి 142 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు నమోదు

గాలివీడు జెడ్పీటీసీ కి 142 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు నమోదు

November 7, 2026 | Andhra Pradesh

గాలివీడు ముచ్చట్లు:

గాలివీడు జెడ్పీటీసీ కి సంబంధించి మొత్తం 142 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలవగా, వీటిలో 136 ఓట్లు చెల్లుబాటు అయ్యాయి. చెల్లుబాటైన ఓట్లలో టీడీపీకి 122, ఇండిపెండెంట్ 08, బి.ఎస్పీ. 03, నోటా 03 లభించాయి. మరో 6 ఓట్లు చెల్లనివిగా గుర్తించారు.

పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయింది.

Tags: 142 postal ballot votes recorded for Galiveedu ZPTC