సంబేపల్లి ముచ్చట్లు:
సంబేపల్లి జెడ్పీటీసీ స్థానానికి సంబంధించి మొత్తం 199 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలయ్యాయి. వీటిలో 198 ఓట్లు చెల్లుబాటు కాగా, ఒక ఓటు చెల్లనిదిగా గుర్తించారు. చెల్లుబాటైన ఓట్లలో టీడీపీకి 161, వైఎస్సార్‌సీపీకి 33, స్వతంత్ర అభ్యర్థికి 3 ఓట్లు లభించాయి. దీంతో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయింది.
Tags;199 postal ballot votes for Sambepalli ZPTC