అమరావతిముచ్చట్లు:
మూడు విడతల్లో ఎన్నికలు..
ముఖ్యమైన ఎన్నికల వివరాలు:
మొదటి విడత నోటిఫికేషన్: నవంబర్ 13
రెండో విడత నోటిఫికేషన్: నవంబర్ 18
మూడో విడత నోటిఫికేషన్: నవంబర్ 19
పోలింగ్ సమయం: ఉదయం 6:30 నుంచి మధ్యాహ్నం 1:00 గంట వరకు.
ఓట్ల లెక్కింపు: పోలింగ్ రోజున మధ్యాహ్నం 1:00 గంట నుంచి.
Tags: Gram Panchayat election schedule released..