అమరావతిముచ్చట్లు:
ఏపీ పాఠశాల విద్యాశాఖ ద్వారా ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి అధికారిక DSC-2026 నోటిఫికేషన్ విడుదలైంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
🔹 మొత్తం ఖాళీలు: 2,721 పోస్టులు
- జనరల్ డీఎస్సీ: 2,111
- స్పెషల్ ఎడ్యుకేషన్: 350
- సొసైటీస్ పోస్టులు: 260
🔹 భర్తీ చేసే పోస్టులు:
School Assistant (SA), Secondary Grade Teacher (SGT), PGT, TGT, Principal, PET & PD.
🔹 ముఖ్యమైన తేదీలు & వివరాలు:
- దరఖాస్తు ప్రారంభం: 11 నవంబర్ 2026
- దరఖాస్తుకు చివరి తేదీ: 30 నవంబర్ 2026
- కంప్యూటర్ ఆధారిత పరీక్షలు (CBT): 20 డిసెంబర్ 2026 నుంచి 13 జనవరి 2027 వరకు
- దరఖాస్తు ఫీజు: ఒక్కో పోస్టుకు ₹1,000
- వయోపరిమితి: OC అభ్యర్థులకు గరిష్ఠంగా 44 సంవత్సరాలు (SC/ST/BC/EWS వారికి 49 సంవత్సరాలు)
Tags: Andhra Pradesh DSC 2026 notification released – a total of 2,721 teacher posts!