November 6, 2026
Explore
APPSC గ్రూప్-1 దరఖాస్తులకు ముగిస్తున్న గడువు.. వెంటనే అప్లై చేయండి

APPSC గ్రూప్-1 దరఖాస్తులకు ముగిస్తున్న గడువు.. వెంటనే అప్లై చేయండి

November 6, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) ద్వారా భర్తీ చేయనున్న 166 గ్రూప్-1 పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది.

డిప్యూటీ కలెక్టర్, డీఎస్పీ, డీఈఓ వంటి పోస్టులకు డిగ్రీ లేదా ఇంజినీరింగ్ పూర్తి చేసిన 18-44 ఏళ్ల అభ్యర్థులు అర్హులు.

ఆన్‌లైన్ దరఖాస్తుకు నవంబర్ 9, 2026 చివరి తేదీ.

ప్రిలిమినరీ పరీక్ష 2027 జనవరి 24న జరుగుతుంది.

చివరి నిమిషంలో సర్వర్ సమస్యలు రాకుండా అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని, పరీక్షలు, ఇంటర్వ్యూల ద్వారా ఎంపిక ఉంటుందని కమిషన్ తెలిపింది.

Tags: Deadline for APPSC Group-1 applications is coming to an end—apply immediately!