November 6, 2026
Explore
రాప్తాడు ‘ధైర్య’ బాలికకు అండగా ఆనంద్ మహీంద్రా

రాప్తాడు ‘ధైర్య’ బాలికకు అండగా ఆనంద్ మహీంద్రా

November 6, 2026 | Andhra Pradesh

రాప్తాడు ముచ్చట్లు:

రాప్తాడు ఘటనలో ధైర్యాన్ని చూపిన బాలిక చదువుకు సాయం చేస్తానని వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా హామీ ఇచ్చారు. ‘బాలిక కుటుంబం పేదరికంతో ఇబ్బందిపడుతోంది. ఇల్లు కూలిపోయే స్థితిలో ఉంది. సాయం చేయండి’ అని ఓ నెటిజన్ కోరగా ఆయన స్పందించారు. ఈ సందర్భంగా ఆయనకు మంత్రి లోకేశ్ ధన్యవాదాలు తెలిపారు. తన ప్రాణానికి ముప్పు ఉన్నా స్నేహితురాలిని కాపాడేందుకు ఆమె ప్రయత్నించిందన్నారు.

Tags; Anand Mahindra extends support to ‘courageous’ girl from Raptadu