March 30, 2026
Explore
డ్రైవర్ను హత్య చేసిన క్లీనర్.

డ్రైవర్ను హత్య చేసిన క్లీనర్.

March 30, 2026 | Andhra Pradesh

తిరుపతి ముచ్చట్లు:

చింతల చేను ప్రైవేటు బస్సుల సముదాయాల వద్ద ఘటన.

మంజునాథ ట్రావెల్స్ చెందిన బస్సు డ్రైవర్ మృతి.

మృతుడు సేలం కు చెందిన సెల్వరాజ్ @గోపి గా గుర్తింపు.

తాడిపత్రికి చెందిన క్లీనర్ రాజా డ్రైవర్ ను హత్య చేసి పారిపోయిన వైనం.

మృతుడి బంధువులకు సమాచారం ఇచ్చి మృతదేహాన్ని రుయా మార్చురీకి తరలించిన పోలీసులు.

Tags: Cleaner murders driver.