పుంగనూరుముచ్చట్లు:
పుంగనూరు మండల సరిహద్దులోని ఆదిత్యా కళాశాలలో శనివారం ఓట్ల లెక్కింపు కార్యక్రమానికి అధికారులు ఏర్పాట్లు చేపట్టారు. శుక్రవారం ఈ మేరకు ఎంపీడీవో అప్పాజి ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. పుంగనూరు మండలం, మండల ఎంపిటిసి స్థానాలకు, జెడ్పిటిసి స్థానానికి కౌంటింగ్ జరగనున్నట్లు తెలిపారు.
Tags: Vote counting on the 7th