November 5, 2026
Explore
పల్నాడు కలెక్టర్ కారును అడ్డుకునే యత్నం..!!

పల్నాడు కలెక్టర్ కారును అడ్డుకునే యత్నం..!!

November 5, 2026 | Andhra Pradesh

  • పోలీసుల లాఠీఛార్జ్!!
    పల్నాడు ముచ్చట్లు:

ముప్పాళ్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. తమకు అన్యాయం జరుగుతోందని, ఓటు వేసేందుకు అనుమతించడం లేదని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లాకు వైసీపీ నాయకులు ఫిర్యాదు చేశారు. కలెక్టర్ కారును అడ్డుకునేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో లాఠీచార్జ్ చేసి, ఓ మహిళా కార్యకర్తను అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు.

Tags: Attempt to intercept the Palnadu Collector’s car..!!