November 5, 2026
Explore
పోలింగ్‌ అధికారి మృతి

పోలింగ్‌ అధికారి మృతి

November 5, 2026 | Andhra Pradesh

అనంతపురంముచ్చట్లు:

కూడేరు మండలం కాడదారకుంటలో పోలింగ్‌ అధికారి మృతి చెందారు.

ఏపీవోగా విధులు నిర్వహిస్తున్న హరితగౌడ్‌కు గుండెపోటు వచ్చింది.

దీంతో కూడేరు ఆస్పత్రికి తరలిస్తుండగా దారిలోనే మృతి చెందారు.

హరితగౌడ్‌ రాయదుర్గం మండలంలో టీచర్‌గా పనిచేస్తున్నారు.

Tags:Polling official dies