అమరావతిముచ్చట్లు:
కలెక్టర్లు, ఎస్పీలు, డీఎస్పీలు, ఆర్వోలు అంతా ఒక మాఫియాలా ఏర్పడి ఎన్నికల అక్రమాలకు పాల్పడ్డారన్న జగన్.
రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) కూడా చంద్రబాబుకు తొత్తుగా మారి ఎన్నికల అక్రమాలకు తెరలేపిందని విమర్శలు.
Tags:Former CM Y.S. Jagan Mohan Reddy makes serious allegations against government officials