November 5, 2026
Explore
కుటుంబ సమేతంగా ఓటు హక్కు వినియోగించుకున్న పెద్దిరెడ్డి..!

కుటుంబ సమేతంగా ఓటు హక్కు వినియోగించుకున్న పెద్దిరెడ్డి..!

November 5, 2026 | Andhra Pradesh

సదుంముచ్చట్లు:

జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్‌లో భాగంగా పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సమేతంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. సదుం మండలం యర్రతివారిపల్లె పోలింగ్ కేంద్రంలో ఆయనతో పాటు అయన భార్య స్వర్ణలత, రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి ఓటు వేశారు.

Tags:Peddireddi exercised his right to vote, accompanied by his family!