తలపులపల్లి ముచ్చట్లు:
ఓటర్లు రాకపోవడంతో వెలవెలబోతున్న పూతలపట్టు మండలం తలపులపల్లి పోలింగ్ కేంద్రం
మొత్తం 915 ఓటర్లు ఉండగా ఇప్పటివరకు ఒక్క ఓటు కూడా పోల్ కాలేదు.
గ్రామస్తులందరూ స్వచ్ఛందంగా బహిష్కరణ
బోసిపోయిన పోలింగ్ కేంద్రం
Tags: Thalupulapalli polling station wears a deserted look due to the absence of voters.