March 30, 2026
Explore
నెల్లూరు జిల్లాలో డబుల్ మర్డర్

నెల్లూరు జిల్లాలో డబుల్ మర్డర్

March 30, 2026 | Andhra Pradesh

నెల్లూరు ముచ్చట్లు:

నెల్లూరు జిల్లాలో ఇద్దరు వ్యక్తులు దారుణ హత్యకు గురికావడం వెలుగుచూసింది. కొడవలూరు మండలం, గండవరం పొలాల్లో ఇద్దరిని దారుణంగా హత్య చేశారు. మృతులను దస్తగిరి మండలానికి చెందిన వెంకటేశ్ (29), సంగం మండలానికి చెందిన బాలవెంకయ్య (26)గా పోలీసులు గుర్తించారు. పాత కక్షలతోనే ఈ హత్య జరిగిందా..? ఇతర కారణాలేమైనా ఉన్నాయా..? అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు.

Tags :Double Murder in Nellore District