అమరావతిముచ్చట్లు:
ఏపీలో మురసు తుఫాన్ దృష్ట్యా ముందస్తు సహాయక చర్యల కోసం 17 జిల్లాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.37 కోట్లు విడుదల చేసింది.
తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉన్న నెల్లూరు, మార్కాపురం, ప్రకాశం, బాపట్ల, గుంటూరు, కృష్ణా జిల్లాలకు రూ.4 కోట్ల చొప్పున..
ఏలూరు, ఉ.గోదావరి, ఎన్టీఆర్, తిరుపతి, పల్నాడు, చిత్తూరు, నంద్యాల జిల్లాలకు రూ.2 కోట్ల చొప్పున నిధులు కేటాయించింది.
సత్యసాయి, కడప, అన్నమయ్య జిల్లాలకు రూ. కోటి చొప్పున నిధులు విడుదల చేసింది.
Tags:Cyclone Mora: Rs 37 crore released for relief operations