గుంటూరుముచ్చట్లు:
గుంటూరు నాగార్జున యూనివర్సిటీ లో కార్పోరేషన్ ఎన్నికల ఓట్లు లెక్కింపు
468 కౌంటింగ్ టేబుల్స్ 1404 సిబ్బంది
తెనాలి మునిసిపాలిటి ఓట్ల లెక్కింపు వి ఎస్ ఆర్. ఎన్ వి ఆర్ కాలేజీ లో ప్రారంభం
52 టేబుల్స్ 208 మంది సిబ్బంది
గుంటూరు లో 56.15శాతం నమోదు
తెనాలి లో 58.10 శాతం నమోదు
ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద 144సెక్షన్ అమలు
Tags:The vote-counting process for the corporation and municipality has begun.