అమరావతిముచ్చట్లు:
తీరం దాటే ప్రక్రియ పూర్తి కావడానికి మరో రెండు గంటల సమయం
గడచిన 6 గంటల్లో గంటకు 9 కిమీ వేగంతో కదులుతున్న తుపాన్
ప్రస్తుతం ఒంగోలుకు 20 కిమీ, బాపట్ల60 కిమీ, కావలికు 70 కిమీ, నెల్లూరుకు 110కిమీ, మచిలీపట్నంకు 130కిమీ దూరంలో కేంద్రీకృతం
ఒంగోలు సమీపంలో తీరాన్ని దాటే అవకాశం
తీరం దాటే సమయంలో 100-120కిమీ వేగంతో బలమైన గాలులు
తీరం దాటిన నేడు పలు జిల్లాలకు భారీ వర్ష సూచన
పశ్చిమ గోదావరి , ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు
బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు
అత్యంత అప్రమత్తంగా ఉండాలి : ప్రఖర్ జైన్, ఎస్డీఎంఏ-ఎండీ, ఆర్టీజీఎస్- సీఈఓ
Tags: Cyclone Murasu crossing the coast