అమరావతిముచ్చట్లు:
ఏపీలో నవంబర్ 5న జరగనున్న MPTC, ZPTC ఎన్నికల నేపథ్యంలో నవంబర్ 4, 5 తేదీల్లో ప్రభుత్వ సెలవులు ప్రకటించారు. ఉద్యోగులు, కార్మికులకు వేతనంతో కూడిన సెలవు వర్తించనుంది. రాష్ట్రవ్యాప్తంగా 50 వేలకు పైగా అభ్యర్థులు బరిలో ఉన్నారు. 9,829 ఎంపీటీసీ స్థానాలకు 46,045 మంది, 659 జెడ్పీటీసీ స్థానాలకు 4,770 మంది పోటీ చేస్తున్నారు. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అధికారులు పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు
Tags: Holidays in AP on November 4 and 5