November 3, 2026
Explore
22ఏ భూములపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం

22ఏ భూములపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం

November 3, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

ఏపీలో అసైన్డ్, చుక్కల, ఇనాం, పట్టా భూములకు
సంబంధించి ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఫ్రీహోల్డ్ దరఖాస్తుల పరిష్కారానికి కాలపరిమితి విధించింది. ఆర్డీవో, తహసీల్దార్ స్థాయిలో దరఖాస్తులను 60 రోజుల్లో పరిష్కరించాలని ఆదేశించింది. అలాగే 22ఏ జాబితా నుంచి భూముల తొలగింపునకు ప్రత్యేక ఉత్తర్వులు అవసరం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది.

Tags:AP government takes a key decision regarding ’22A’ lands