November 3, 2026
Explore
UPI వినియోగదారులకు గుడ్ న్యూస్

UPI వినియోగదారులకు గుడ్ న్యూస్

November 3, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

యూపీఐ వినియోగదారులకు మరింత సౌకర్యం కల్పించేలా NPCI కీలక వెసులుబాటు తీసుకొచ్చింది.ఇప్పటివరకు డెబిట్ కార్డ్ ద్వారా UPI PIN సెట్ చేసుకునే అవకాశం ఉండగా, ఇకపై ఆధార్ OTPతోనూ ఈ ప్రక్రియను పూర్తి చేయవచ్చు. దీంతో డెబిట్ కార్డ్ లేని వారు కూడా సులభంగా UPI PIN ఏర్పాటు చేసుకోవచ్చు. డిజిటల్ చెల్లింపులను మరింత సులభతరం చేసేందుకు ఈ మార్పు ఉపయోగపడనుంది.

Tags:Good news for UPI users