అమరావతిముచ్చట్లు:
రిలయన్స్ షేర్లు భారీగా పెరగడంతో ముఖేష్ అంబానీ ఒక్కరోజే రూ.59,800 కోట్లు ఆర్జించి ఫోర్బ్స్ జాబితాలో ప్రపంచంలోనే అత్యధిక సంపద సాధించిన వ్యక్తిగా నిలిచారు. ఈ జోరుతో గౌతమ్ అదానీని వెనక్కి నెట్టి భారతదేశంలోనే అత్యంత ధనవంతుడిగా తన స్థానాన్ని తిరిగి కైవసం చేసుకున్నారు.
Tags:Ambani is the number one wealthiest person in the country