పుంగనూరుముచ్చట్లు:
పట్టణంలోని క్రైస్తవ సోదరులు మట్టలు చేతపట్టి ఆదివారం చర్చి ప్రదర్శన చేశారు. ఫాస్టర్ రాఖేష్‌నిమ్రోద్ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేసి కీర్తనలను ఆలపించారు. ఏసుక్రీస్తు సువార్తనను బోధించారు. ఈ కార్యక్రమంలో రవికుమార్, సురేష్‌కిష్టఫర్, దేవకుమార్, ఈఎస్.భాస్కర్, భరత్‌భూషణ్, కృపాకర్, క్రైస్తవ సోదరులు పాల్గొన్నారు.

Tags: Palm Sunday Celebrated Grandly