August 12, 2026
Explore
శ్రీవారి దర్శనం కోసం తిరుపతి వచ్చే విదేశీ భక్తులకు గుడ్ న్యూస్…

శ్రీవారి దర్శనం కోసం తిరుపతి వచ్చే విదేశీ భక్తులకు గుడ్ న్యూస్…

August 12, 2026 | Andhra Pradesh

తిరుపతి ముచ్చట్లు:

తిరుపతి విమానాశ్రయంలో అందుబాటులోకి రానున్న ఈ – వీసా సేవలు…. కేంద్ర ప్రభుత్వ తాజా నిర్ణయం….

ఇదివరకు విదేశీ భక్తులు తిరుపతి రావాలంటే చెన్నై లేదా బెంగళూర్ లేదా హైదరాబాద్ చేరుకొని... అక్కడ ఈ - వీసా ప్రక్రియ పూర్తిచేసుకుని అటు నుంచి తిరుపతి చేరుకునేవారు....

తాజా నిర్ణయంతో తిరుపతి విమానాశ్రయంలోనే అందుబాటులోకి రానున్న ఈ – వీసా సేవలు…. ఇకపై ప్రయాణికులు విదేశాల నుంచి నేరుగా తిరుపతి విమానాశ్రయం చేరుకొని
ఈ – వీసా ప్రక్రియ ముగించుకునే సదుపాయం…

ప్రయాణానికి కనీసం పది రోజులు ముందే ఆన్లైన్లో
ఈ – వీసా అందుకోవాల్సి ఉన్న ప్రయాణికులు….

తిరుపతి విమానాశ్రయంలో అంతర్జాతీయ సర్వీసులు లేనప్పటికీ ముందస్తుగానే ఈ – వీసా కౌంటరు మంజూరు చేసిన కేంద్ర పౌర విమానయాన శాఖ…. త్వరలోనే ఇంటర్నేషనల్ సర్వీస్ లు ప్రారంభించే అవకాశం….

2007లోనే తిరుపతి విమానాశ్రయానికి అంతర్జాతీయ హోదా కల్పిస్తూ కేంద్ర క్యాబినెట్ నిర్ణయం… 2017లో నోటిఫికేషన్ విడుదల…

Tags: Good news for foreign devotees visiting Tirupati for the darshan of Srivaru…