పుంగనూరు ముచ్చట్లు:
చిత్తూరు జిల్లా మరియు అన్నమయ్య ఉమ్మడి జిల్లా అధ్యక్షులు యూసఫ్ ఆధ్వర్యంలో రెండు జిల్లా ల నాయకుల కు మీటింగ్ నిర్వహించడం జరిగింది.. మీటింగ్ లో యూసఫ్ మాట్లాడుతూ ప్రభుత్వం 01-04-2026 తేదీ నుండి SIR ( SPECIAL INTENSIVE REVISION ) రాష్ట్ర వ్యాప్తంగా మొదలు పెట్టనుంది .. ఇందులో భాగంగా మన SDPI పార్టీ తరుపున B,L,A ను తయారు చేసి ప్రభుత్వ B,L,O కి సహాయదారులుగా పని చేయాలని తెలిపారు.. మరియు పార్టీ నీ రానున్న లోకల్ ఎలక్షన్ లో విజయం వైపు తీసుకోని పోవాలని కోరారు.ఈ కార్యక్రమంలోచిత్తూరు జిల్లా మరియు అన్నమయ్య జిల్లా నుండి కార్యదర్శి రోషన్, యూనూస్, జాబిఉల్లా,కరీం, సులేమాన్, హుజేఫా పాల్గొన్నారు..
Tags:Meeting at the SDPI Party Office in Punganur