కర్నూలుముచ్చట్లు:
మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ కొన్ని చిన్నపాటి ఉద్రిక్తతలు మినహా ప్రశాంతంగా సాగుతోంది.
ఓటర్లు ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు.
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో 105 ఏళ్ల వృద్ధురాలు తన ఓటు హక్కును వినియోగించుకోవడం విశేషంగా నిలిచింది.
నడవలేని స్థితిలో ఉన్న వృద్ధులను యువకులు స్వయంగా పోలింగ్ కేంద్రాలకు చేర్చి సహాయం చేశారు.
Tags: Showing no signs of slowing down, a 105-year-old grandmother casts her vote in the municipal elections.