November 1, 2026
Explore
మదనపల్లెలో పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేసిన ఎస్పీ ధీరజ్ కునుబిల్లి

మదనపల్లెలో పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేసిన ఎస్పీ ధీరజ్ కునుబిల్లి

November 1, 2026 | Andhra Pradesh

మదనపల్లె ముచ్చట్లు:

రాయలసీమ, భాష్యం స్కూల్ లో పోలింగ్ కేంద్రాల పరిశీలన.

బందోబస్తు ఏర్పాట్లపై అధికారులతో ఆరా.

ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చూడాలని పోలీసులకు ఆదేశం.

సిబ్బంది అంతా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక.

Tags: SP Dheeraj Kunubilli inspected polling stations in Madanapalle