అమరావతిముచ్చట్లు:
ఆగ్నేయ బంగాళాఖాతం,దానిని ఆనుకుని ఉన్న అండమాన్ సముద్ర ప్రాంతాల్లో కేంద్రీకృతం
రానున్న 12 గంటల్లో తీవ్ర వాయుగుండంగా బలపడే అవకాశం
ఇది రేపు సాయంత్రానికి తుపానుగా మారే అవకాశం
ఎల్లుండి సాయంత్రానికి పశ్చిమ మధ్య బంగాళాఖాతం ఆంధ్రప్రదేశ్ తీరం సమీపంలోకి చేరుకునే అవకాశం
మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్ళరాదు
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి :
Tags;Low-pressure area intensifies into a depression