ఛత్తీస్‌గఢ్ ముచ్చట్లు:
ఛత్తీస్‌గఢ్‌లో ట్రక్కులో భారీ మొత్తంలో నగదును తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించి డబ్బును స్వాధీనం చేసుకున్నారు.
ఇది ఏ పార్టీకి సంబంధించిన డబ్బు. ఎదో ఒక పార్టీకి చెందిన డబ్బులు అని అనుమానిస్తున్నారు?
Tags:Police in Chhattisgarh seize cash worth crores being transported in a truck!