March 29, 2026
Explore
పుంగనూరులో దొంగతనం

పుంగనూరులో దొంగతనం

March 29, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

మండలంలోని చిన్నతాండలో నివాసం ఉన్న దేవిప్రసాద్‌నాయక్‌ ఇంట్లో శనివారం రాత్రి దొంగతనం జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు ఇంటితాళాలు పగులగొట్టి బీరువాలోని 56 గ్రాముల బంగారునగలు , రూ.10 వేలు నగదు దొంగతనం చేసుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags;Theft in Punganur