October 30, 2026
Explore
SBI క్రెడిట్ కార్డులపై అదనపు ఛార్జీలు.. !

SBI క్రెడిట్ కార్డులపై అదనపు ఛార్జీలు.. !

October 30, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

తమ క్రెడిట్ కార్డుతో జరిపే హై వాల్యూ ట్రాన్స్పోర్ట్, ఫ్యూయల్ ట్రాన్సాక్షన్లపై 1% చొప్పున అదనపు ఛార్జ్ వసూలు చేస్తామని ఎస్బీఐ కార్డ్ తెలిపింది.

డిసెంబర్ ఒకటి నుంచి ఒక్కో ట్రాన్స్పోర్టేషన్ లావాదేవీ ₹30 వేలు దాటితే ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

ఓ బిల్లింగ్ సైకిల్లో పెట్రోల్/డీజిల్ లావాదేవీలు ₹50 వేలు దాటితే ఆ మొత్తంపై 1% ఛార్జ్ చేయనుంది.

దీంతో వ్యాపార అవసరాలు, ప్రయాణాల కోసం కార్డు వాడే వారిపై భారం పడనుంది.

Tags:Additional charges on SBI credit cards..!