అమరావతిముచ్చట్లు:
రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ఎల్పీజీ సిలిండర్ల పంపిణీకి ఓటీపీ ధృవీకరణ నుంచి తాత్కాలిక మినహాయింపు.విద్యుత్ అంతరాయాలు, మొబైల్ నెట్‌వర్క్ సమస్యల నేపథ్యంలో నిర్ణయం. ఓటీపీ లేకుండానే నగదు చెల్లింపుతో సిలిండర్ల పంపిణీకి అనుమతి.
Tags:Relief for gas cylinder distribution across 13 districts in AP…