అమరావతిముచ్చట్లు:
ఇండియన్ స్టాక్ మార్కెట్లు 2008 తర్వాత మళ్లీ ఆ స్థాయిలో ఈ ఏడాది భారీ నష్టాలు చూస్తున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ఈ ఏడాది BSEలో కంపెనీల మార్కెట్ విలువలో ₹30లక్షల కోట్లు ఆవిరయ్యాయి. నిఫ్టీ-50 14%, సెన్సెక్స్ 13.6% పడిపోయింది. విదేశీ పెట్టుబడిదారులు ₹3లక్షల కోట్లకు పైగా విత్అ చేశారు. ఇండోనేషియాను మినహాయిస్తే IND 2026లో వరస్ట్ పెర్ఫార్మింగ్ మార్కెట్గా గా నిలిచిందని బ్లూమ్ బర్గ్ పేర్కొంది.
Tags;Rs 30 lakh crore wiped out… massive losses for stock markets!