నందలూరుముచ్చట్లు:
తిరుపతి నుండి కాచిగూడ వెళ్లే వెంకటాద్రి ఎక్స్ప్రెస్ లో ఓ ప్రయాణికుడు గుండెపోటుతో మరణించాడు.
హైదరాబాద్ నగరానికి చెందిన రామదానం అనే వ్యక్తి తిరుపతికి వచ్చి తిరిగి హైదరాబాదుకు వెంకటాద్రి సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలు లో మంగళవారంవెళ్తుండగా నందలూరు సమీపంలో గుండెపోటుతో మరణించినట్లు టి సి తో పాటు తోటి ప్రయాణికులు రైల్వే అధికారులకు సమాచారం ఇచ్చారు.
దీంతో నందలూరులోని రైల్వే జి ఆర్ పి ఆర్పిఎఫ్ పోలీసులు మృతి చెందిన ప్రయాణికుడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని నందలూరులో దించారు.విషయాన్ని మృతునిబంధువులకు తెలియజేసినట్లు తెలిపారు.
Tags:Passenger dies of a heart attack on the Venkatadri Express