October 28, 2026
Explore
అన్నమయ్య జిల్లాలో ZPTC తుది జాబితా విడుదల..

అన్నమయ్య జిల్లాలో ZPTC తుది జాబితా విడుదల..

October 28, 2026 | Andhra Pradesh


25 స్థానాలకు 91 మంది బరిలోకి

అన్నమయ్య జిల్లా ముచ్చట్లు:

అన్నమయ్య జిల్లాలో 25 ZPTC స్థానాలకు 91 మంది అభ్యర్థులు తుది బరిలో ఉన్నారని ZP CEO నివేదిక వెల్లడించింది. పార్టీల వారీగా వైఎస్ఆర్ సీపీ 21, టీడీపీ 19, కాంగ్రెస్ 7, బీఎస్పీ 3, సీపీఐ 3, జనసేన 2, బీజేపీ 1, స్వతంత్రులు 35 మంది పోటీలో ఉన్నారు.

మండలాల వారీగా వివరాలు:

  1. బి.కొత్తకోట – 2 (జనసేన 1, వైసీపీ 1)
  2. చిన్నమండెం – 5 (టీడీపీ 1, వైసీపీ 1, స్వతంత్రులు 3)
  3. చౌడేపల్లె – 5 (బీఎస్పీ 1, టీడీపీ 1, వైసీపీ 1, స్వతంత్రులు 2)
  4. గాలివీడు – 3 (బీఎస్పీ 1, టీడీపీ 1, స్వతంత్రుడు 1)
  5. గుర్రంకొండ – 5 (కాంగ్రెస్ 1, టీడీపీ 1, వైసీపీ 1, స్వతంత్రులు 2)
  6. కె.వి.పల్లె – 6 (సీపీఐ 1, కాంగ్రెస్ 1, టీడీపీ 1, వైసీపీ 1, స్వతంత్రులు 2)
  7. కలకడ – 3 (కాంగ్రెస్ 1, టీడీపీ 1, వైసీపీ 1)
  8. కలికిరి – 4 (టీడీపీ 1, వైసీపీ 1, స్వతంత్రులు 2)
  9. కురబలకోట – 3 (టీడీపీ 1, వైసీపీ 1, స్వతంత్రుడు 1)
  10. లక్కిరెడ్డిపల్లె – 0 (ఏకగ్రీవం)
  11. మదనపల్లె – 5 (సీపీఐ 1, జనసేన 1, వైసీపీ 1, స్వతంత్రులు 2)
  12. ములకలచెరువు – 5 (బీజేపీ 1, టీడీపీ 1, వైసీపీ 1, స్వతంత్రులు 2, కాంగ్రెస్ 1 తగ్గింపులో 3గా లెక్క)
  13. నిమ్మనపల్లె – 2 (టీడీపీ 1, వైసీపీ 1)
  14. పెద్దమండ్యం – 6 (సీపీఐ 1, కాంగ్రెస్ 1, టీడీపీ 1, వైసీపీ 1, స్వతంత్రులు 2)
  15. పీలేరు – 7 (టీడీపీ 1, వైసీపీ 1, కాంగ్రెస్ 1, స్వతంత్రులు 4) – అత్యధికం
  16. పీటీఎం – 3 (టీడీపీ 1, వైసీపీ 1, స్వతంత్రుడు 1)
  17. పుంగనూరు – 6 (బీఎస్పీ 1, టీడీపీ 1, వైసీపీ 1, స్వతంత్రులు 3)
  18. రామాపురం – 0 (ఏకగ్రీవం)
  19. రామసముద్రం – 2 (టీడీపీ 1, వైసీపీ 1)
  20. రాయచోటి – 0 (ఏకగ్రీవం)
  21. సంబేపల్లె – 6 (టీడీపీ 1, వైసీపీ 1, స్వతంత్రులు 4)
  22. సోడం – 2 (టీడీపీ 1, వైసీపీ 1)
  23. సోమల – 4 (టీడీపీ 1, వైసీపీ 1, స్వతంత్రులు 2)
  24. తంబళ్లపల్లె – 3 (కాంగ్రెస్ 1, టీడీపీ 1, వైసీపీ 1)
  25. వాల్మీకిపురం – 4 (కాంగ్రెస్ 1, టీడీపీ 1, వైసీపీ 1, స్వతంత్రుడు 1)

Tags:Final ZPTC list released in Annamayya district..