రాయచోటి ముచ్చట్లు:
రాయచోటి జడ్పిటిసి గండికోట లక్ష్మీప్రసన్న లక్కిరెడ్డిపల్లి జెడ్పిటిసి యనమల మదనమోహన్, రామాపురం జడ్పిటిసి కేతంరెడ్డి హరిప్రియ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
సంబేపల్లి, చిన్నమండెం, గాలివీడు జడ్పీటీసీ స్థానాలకు పోటీ. రాయచోటి నియోజకవర్గం 67 ఎంపిటిసి లకు 66 ఏకగ్రీవం. గాలివీడు మండలం పూలుకుంట ఎంపీటీసీ కి ఎన్నిక. రాయచోటి నియోజకవర్గం లో సంబేపల్లి, చిన్నమండెం గాలివీడు జడ్పీటీసీ స్థానాలతో పాటు గాలివీడు మండలం పూలుకుంట ఎంపీటీసీ కి మాత్రమే ఎన్నికలు జరుగుతున్నాయి.
Tags:In the Rayachoti constituency, 3 out of 6 ZPTC seats have been won unanimously.