అమరావతిముచ్చట్లు:
వైజాగ్ లో భారీ వర్షం
తుపాను ప్రభావంతో అప్రమత్తమైన రైల్వే శాఖ
ఏపీకి వెళ్లే 53 రైళ్లు రద్దు చేసిన రైల్వే అధికారులు
అక్టోబర్ 27, 28 తేదీల్లో రైళ్లు రద్దయినట్లు ప్రకటన
విశాఖపట్నం–కాకినాడ పోర్టు మధ్య రైళ్లు రద్దు
విశాఖపట్నం–పార్వతీపురం రైళ్లకూ బ్రేక్
విజయవాడ–మచిలీపట్నం మార్గంలో పలు సర్వీసుల రద్దు
రాజమండ్రి–విజయవాడ మధ్య రైళ్ల రాకపోకలపై ప్రభావం
నరసాపురం–విజయవాడ మార్గంలో పలు రైళ్లు రద్దు
రాజమండ్రి–కాకినాడ పోర్టు మధ్య సర్వీసులకు అంతరాయం
Tags;Impact of Cyclone Arnab in AP