October 27, 2026
Explore
మూడో టీ20 మ్యాచ్‌లో భారత్‌ ఘన విజయం..

మూడో టీ20 మ్యాచ్‌లో భారత్‌ ఘన విజయం..

October 27, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

న్యూజిలాండ్‌పై 6 వికెట్ల తేడాతో గెలుపు..

కేవలం 13.2 ఓవర్లలోనే టార్గెట్‌ పూర్తి చేసిన టీమిండియా..

అభిషేక్‌ శర్మ 113, వైభవ్‌ సూర్య వంశీ 45, సంజూ శాంసన్‌ 18..

న్యూజిలాండ్‌ స్కోర్‌-198/3..

భారత్‌ స్కోర్‌-199/4..

ఐదు టీ20ల సిరీస్‌ను మరో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే 3-0తో కైవసం చేసుకున్న భారత్‌

Tags:India secures a resounding victory in the third T20 match..