October 27, 2026
Explore
అన్నమయ్య జిల్లాలో 15 మంది పోలీసులకు అటాచ్‌మెంట్

అన్నమయ్య జిల్లాలో 15 మంది పోలీసులకు అటాచ్‌మెంట్

October 27, 2026 | Andhra Pradesh


చిత్తూరు ముచ్చట్లు:

చిత్తూరు జిల్లా నుండి బదిలీపై వచ్చి ప్రస్తుతం వీఆర్‌లో ఉన్న15మంది పోలీసు సిబ్బందికి అన్నమయ్య ఎస్పీ పోస్టింగ్‌లు కేటాయించారు.తమ సొంతఖర్చుతో, వారి అభ్యర్థనపై ఈఅటాచ్‌మెంట్ ఇస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు.కలికిరి, ములకలచెరువు, తంబళ్లపల్లి, పెద్దమండ్యం, మదనపల్లి1,2 టౌన్, తాలూకా పీఎస్‌లు, ఎలక్షన్ సెల్‌కు అటాచ్ చేశారు. వెంటనే రిలీవ్ చేసి రిపోర్ట్ చేయాలని డీఎస్‌బీ ఇన్‌స్పెక్టర్‌కు ఆదేశించారు.

Tags: 15 police personnel attached in Annamayya district