అమరావతిముచ్చట్లు:
ఎంపీ మిథున్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుపై 10 రోజులు తరువాత కేసు నమోదు చేసిన పుంగనూరు పోలీసులు..
పుంగనూరు టిడిపి ఇంచార్జి మధు సూధన్ నాయుడు, శాప్ ఛైర్మన్ రవి నాయుడు, సయ్యద్ సుహీల్, సయ్యద్ ఇబ్రహీం, షామీర్ మొత్తం 23 మంది పై కేసు నమోదు..
పుంగనూరు పోలీస్ స్టేషన్ లో ఎఫ్. ఐ.ఆర్ నంబర్..255 /2026 కేసు నమోదు..
Tags: Case registered against TDP leaders in connection with the attack incident, following a complaint by Rajampet MP Mithun.