October 27, 2026
Explore
పులివెందులకు చేరుకున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి

పులివెందులకు చేరుకున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి

October 27, 2026 | Andhra Pradesh

పులివెందుల ముచ్చట్లు:

  • వైఎస్ జగన్ మంగళవారం ఉదయం పులివెందులకు చేరుకున్నారు. బెంగళూరు నుంచి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా భాకరాపురంలో ఉన్న హెలిప్యాడ్ వద్దకు చేరుకున్నారు. అక్కడ నుంచి ఆయన రోడ్డు మార్గాన తన వాహనంలో పులివెందులలోని క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ నుంచి వైఎస్సార్ ఆడిటోరియంలో జరిగే సమావేశానికి హాజరవుతారు.

Tags:YS Jagan Mohan Reddy has reached Pulivendula