October 27, 2026
Explore
‘సౌర విద్యుత్ ప్లాంట్‌’పై ‘సీఎం చంద్రబాబు’ ట్వీట్..!

‘సౌర విద్యుత్ ప్లాంట్‌’పై ‘సీఎం చంద్రబాబు’ ట్వీట్..!

October 27, 2026 | Andhra Pradesh

కర్నూలు ముచ్చట్లు:

కర్నూలులో 2,400 ఎకరాల్లో 600 మెగావాట్ల SAEL సౌర విద్యుత్ ప్లాంట్.

కర్నూలు నుంచి ఇతర రాష్ట్రాలకు విద్యుత్ సరఫరా.

ఆంధ్రప్రదేశ్‌ను ‘గ్రీన్ ఎనర్జీ హబ్‌’గా తీర్చిదిద్దుతున్నాం.

చెప్పాం.. చేసి చూపించాం.

: సీఎం చంద్రబాబు

Tags: CM Chandrababu’s tweet on ‘solar power plant’!