October 27, 2026
Explore
ఏపీలో ముందే పెన్షన్ల పంపిణీ.. ఎన్నికల ఎఫెక్ట్‌తో మారిన తేదీ

ఏపీలో ముందే పెన్షన్ల పంపిణీ.. ఎన్నికల ఎఫెక్ట్‌తో మారిన తేదీ

October 27, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

ఏపీలో మారిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ తేదీ

నవంబర్ 1కి బదులుగా అక్టోబర్ 30నే లబ్ధిదారులకు డబ్బులు

స్థానిక సంస్థల ఎన్నికల కారణంగా షెడ్యూల్‌లో మార్పు

అక్టోబర్ 29 నాటికి నగదు సిద్ధం చేయాలని అధికారుల ఆదేశం

Tags:Early distribution of pensions in AP; date changed due to election impact