October 14, 2026
Explore
నేడు మున్సిపల్ సీట్లపై ‘కూటమి’ చర్చ

నేడు మున్సిపల్ సీట్లపై ‘కూటమి’ చర్చ

October 14, 2026 | Andhra Pradesh

విజయవాడ ముచ్చట్లు:

ఏపీలో మున్సిపల్ నగర పంచాయతీల్లో సీట్ల సర్దుబాటుపై కూటమి పార్టీల మధ్య చర్చలు తుది దశకు చేరాయి. జనసేన ప్రతిపాదించిన 26 స్థానాలపై టీడీపీ 24 ఇచ్చేందుకు సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కొన్ని కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు సంబంధించి బీజేపీ 1 మేయర్,10 ఛైర్పర్సన్ స్థానాలు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

Tags: ‘Alliance’ to discuss municipal seats today.