October 24, 2026
Explore
అక్టోబర్ 26న తిరుమలలో పౌర్ణమి గరుడ సేవ

అక్టోబర్ 26న తిరుమలలో పౌర్ణమి గరుడ సేవ

October 24, 2026 | Andhra Pradesh

తిరుమల ముచ్చట్లు:

తిరుమలలో అక్టోబర్ 26వ తేదిన పౌర్ణమి గరుడసేవ జరగనుంది.రాత్రి 7 నుండి 9 గంట‌ల నడుమ సర్వాలంకార భూషితుడైన శ్రీ మలయప్పస్వామివారు సువర్ణకాంతులీనుతున్న గ‌రుడునిపై తిరుమాడ వీధులలో విహరిస్తూ భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.

Tags: Pournami Garuda Seva in Tirumala on October 26