October 24, 2026
Explore
అక్టోబరు 26న శ్రీ గోవిందరాజస్వామివారి పౌర్ణమి గరుడ సేవ

అక్టోబరు 26న శ్రీ గోవిందరాజస్వామివారి పౌర్ణమి గరుడ సేవ

October 24, 2026 | Andhra Pradesh

తిరుపతి ముచ్చట్లు:

పౌర్ణమి సందర్భంగా  అక్టోబరు 26న తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి గరుడసేవ జరుగనుంది.ప్రతినెల పౌర్ణమి పర్వదినాన గరుడ సేవ నిర్వహిస్తున్న విషయం విదితమే. ఇందులో భాగంగా సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల నడుమ శ్రీ గోవిందరాజస్వామివారు గరుడునిపై ఆలయ ప్రధాన వీధులలో విహరించి భక్తులకు దర్శనమిస్తారు.

Tags:Pournami Garuda Seva for Sri Govindaraja Swamy on October 26